Anchor Shyamala Pics: యాంకర్ శ్యామల, ఆ చూపుల్లో అందమే వేరుగా
ఇప్పుడు శ్యామలను కేవలం యాంకర్ అని మాత్రమే అనకూడదు. ఆవిడ యాక్టర్ కూడా. 'విరూపాక్ష' సినిమాలో శ్యామల నటన చూశారుగా! సాయి ధరమ్ తేజ్ కి వరుసకు అక్క అయ్యే పాత్రలో మంచి నటన కనబరిచారు. అంతకు ముందు కూడా ఆవిడ సినిమాలు చేశారు. ఇప్పుడు మరిన్ని అవకాశాలు వస్తున్నాయట. సినిమాలతో పాటు యాంకరింగ్ తో కూడా శ్యామల బిజీ బిజీ. (Image Courtesy : syamalaofficial / instagram)
కొంత మంది యాంకర్లతో పోలిస్తే శ్యామల ట్రెడిషనల్. స్కిన్ షో కంటే క్యారెక్టర్ ఇంపార్టెన్స్ కి ప్రిఫరెన్స్ ఇస్తారు. (Image Courtesy : syamalaofficial / instagram)
డ్రెస్సింగ్ విషయంలో శ్యామల ఎప్పుడూ హద్దులు దాటలేదు. (Image Courtesy : syamalaofficial / instagram)
శ్యామల లేటెస్ట్ ఫోటోలు (Image Courtesy : syamalaofficial / instagram)
శ్యామల లేటెస్ట్ ఫోటోలు (Image Courtesy : syamalaofficial / instagram)
శ్యామల లేటెస్ట్ ఫోటోలు (Image Courtesy : syamalaofficial / instagram)
యాంకర్ శ్యామల (Image Courtesy : syamalaofficial / instagram)