Anchor Suma : బ్లాక్ కలర్ లంగా ఓణిలో యాంకర్.. బ్యూటీఫుల్ ఔట్ఫిట్లో క్యూట్‌గా ఉన్న సుమ
తన యాంకరింగ్‌తో సుమ ఎంతమంది అభిమానులను సంపాదించుకుందో.. ఆమె లుక్స్‌కి కూడా అంతమందే ఫ్యాన్స్ ఉన్నారు. ముఖ్యంగా లేడి ఫ్యాన్స్‌కి ఆమె ఔట్ఫిట్స్ అంటే చాలా ఇష్టపడతారు. (Images Source : Instagram/kanakalasuma)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appనలభైల్లో కూడా లంగాఓణిలు వేసుకుని ఏ మాత్రం ఎక్స్పోజింగ్ చేయకుండా ఎనర్జిటిక్‌గా యాంకరింగ్ చేయడం సుమకే సొంతం. తన మాటలతో అభిమానులను ఇట్టే కట్టిపడేస్తుంది. (Images Source : Instagram/kanakalasuma)
మాటల్లో హుందాతనం మెయింటైన్ చేస్తూ.. కంటెంట్‌కి తగ్గట్లు స్పాంటేనియస్‌గా పంచులు వేస్తూ అలరిస్తూ ఉంటుంది. సుమ వస్తుందంటే ఆ షోకి ఫుల్ ఎనర్జీ అనే రేంజ్లో క్రేజ్ సంపాదించుకుంది. (Images Source : Instagram/kanakalasuma)
తెలుగులో అనర్గళంగా మాట్లాడే సుమ.. మాతృభాష మలయాళం. ఈ భామ కేరళ నుంచి వచ్చి తెలుగులో తనకంటూ సపరేట్ ఇమేజ్ సెట్ చేసుకుంది. తెలుగు నటుడు రాజీవ్ కనకాలను వివాహామాడింది.(Images Source : Instagram/kanakalasuma)
ప్రేమించి పెళ్లిచేసుకున్న సుమ ఇద్దరు పిల్లలకు తల్లి కూడా. తల్లి అయిన తర్వాత పూర్తి స్థాయిలో కెరీర్‌పై దృష్టి పెట్టింది సుమ. టీవీ షోల నుంచి.. సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్స్ వరకు సుమ ఎంతో వైవిధ్యాన్ని చూపిస్తుంది. (Images Source : Instagram/kanakalasuma)
తాజాగా సుమ కొడుకును బబుల్గమ్ సినిమాతో టాలీవుడ్‌కు హీరోగా పరిచయం చేసింది. సినిమా ఆశించిన ఫలితాలు రాబట్టకపోయినా.. నటుడిగా రోషన్‌కు మాత్రం మంచి పేరునే తీసుకొచ్చింది.(Images Source : Instagram/kanakalasuma)