Anchor Sreemukhi : శ్రీముఖి బ్లాక్ లెహంగాలో ఎంత అందంగా ఉందో చూశారా? ఔట్ఫిట్ కూడా నైస్‌గా ఉంది కదూ
శ్రీముఖి డ్రెస్‌లకు అమ్మాయిల్లో ఉండే క్రేజే వేరు. ఏ తరహా డ్రెస్ వేసిన తనదైన శైలిలో పుల్ చేస్తుంది శ్రీముఖి.(Images Source : Instagram/Anchor Sreemukhi)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appఅన్ని రకాలు రంగులు, మోడల్స్, డిజైన్స్ ట్రై చేస్తూ ఫ్యాషన్ పాఠాలు నేర్పిస్తుంది. తాజాగా కూడా ఓ అందమైన ఔట్ఫిట్లో అభిమానుల ముందుకు వచ్చింది.(Images Source : Instagram/Anchor Sreemukhi)
బ్లాక్ కలర్ లెహంగాలో అందంగా ముస్తాబై కనిపించింది. పింక్, లైట్ గ్రీన్, గోల్డెన్ కలర్ కాంబినేషన్లో బ్లౌజ్ వేసుకుంది.(Images Source : Instagram/Anchor Sreemukhi)
పింక్ కలర్, గోల్డెన్ కలర్ ఓణితో, ఫుల్ హ్యాండ్స్ బ్లౌజ్‌తో చాలా అందంగా కనిపించింది శ్రీముఖి. డ్రెస్‌కు తగ్గట్లు అందంగా ముస్తాబైంది భామ.(Images Source : Instagram/Anchor Sreemukhi)
చెపులకు పెద్ద ఝుంకాలు పెట్టుకుని.. చేతులకు గాజులు వేసుకుని ఫోటోషూట్ చేసింది. హెయిర్‌ని పైన క్లిప్ పెట్టుకుని ఫోటోలకు ఫోజులిచ్చింది.(Images Source : Instagram/Anchor Sreemukhi)
ఈ ఫోటోలను ఇన్‌స్టాలో షేర్ చేసి.. 🩷💕✨✨ అంటూ క్యాప్షన్ ఇచ్చింది. అభిమానులు కూడా లైక్‌లతో శ్రీముఖిపై అభిమానం చూపిస్తున్నారు. (Images Source : Instagram/Anchor Sreemukhi)
స్లిమ్ అయ్యావంటూ కొందరు కామెంట్ చేస్తుంటే.. మరికొందరు కలర్ఫుల్గా క్యూట్‌గా ఉన్నావంటూ కామెంట్లు చేస్తున్నారు. (Images Source : Instagram/Anchor Sreemukhi)
శ్రీముఖి ప్రస్తుతం పలు షోలు చేస్తూ బిజీగా ఉంది. అడపా దడపా సినిమాల్లో కూడా నటిస్తూ కెరీర్‌ను ముందుకు తీసుకెళ్తోంది.(Images Source : Instagram/Anchor Sreemukhi)