Sravanthi Chokkarapu: కన్నుకొడుతూ కవ్విస్తున్న క్యూట్ యాంకర్, మరీ ఇలా పోజులిస్తే ఎలాగమ్మా?
క్యూట్ యాంకర్ స్రవంతి చొక్కారపు గురించి పెద్దగా పరిచయం అవసరం లేదు. Photo Credit: sravanthi_chokarapu/Instagram
Download ABP Live App and Watch All Latest Videos
View In Appయూట్యూబ్ వీడియోలతో మంచి గుర్తింపు తెచ్చుకుంది. Photo Credit: sravanthi_chokarapu/Instagram
సోషల్ మీడియా ద్వారా వచ్చిన క్రేజ్ తో బిగ్ బాస్ హౌస్ లోకి అడుగు పెట్టింది. Photo Credit: sravanthi_chokarapu/Instagram
హౌస్ నుంచి బయటకు వచ్చాక, యాంకర్ గా సెటిల్ అయ్యింది. Photo Credit: sravanthi_chokarapu/Instagram
సోషల్ మీడియాలో ఈమె చేసే సందడి మామూలుగా ఉండదు. Photo Credit: sravanthi_chokarapu/Instagram
నిత్యం గ్లామరస్ ఫోటోలతో నెటిజన్లను ఆకట్టుకుంటుంది. Photo Credit: sravanthi_chokarapu/Instagram
తాజాగా ఈమె షేర్ చేసిన ఫోటోలు అందరినీ అలరిస్తున్నాయి. Photo Credit: sravanthi_chokarapu/Instagram
అమ్మడు ఫోటోలు చూసి కుర్రకారు ఫిదా అవుతున్నారు. Photo Credit: sravanthi_chokarapu/Instagram