✕
  • హోమ్
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • ఆట
  • వెబ్ స్టోరీస్
  • ఫోటో గ్యాలరీ
  • ఫ్యాక్ట్ చెక్
  • బిగ్‌బాస్
  • సినిమా
  • టీవీ
  • సినిమా రివ్యూ
  • ఓటీటీ-వెబ్‌సిరీస్‌
  • పర్సనల్ ఫైనాన్స్
  • ఐపీవో
  • మ్యూచువల్ ఫండ్స్
  • ఆటో
  • మొబైల్స్‌
  • టీవీ
  • గాడ్జెట్స్
  • ల్యాప్‌టాప్
  • వాస్తు
  • శుభసమయం
  • ఫుడ్ కార్నర్
  • ఆరోగ్యం
  • ఆయుర్వేదం
  • ఎడ్యుకేషన్
  • వెబ్ స్టోరీస్
  • ఇండియా
  • యువ
  • క్రైమ్
  • జాబ్స్
  • ట్రెండింగ్
  • రైతు దేశం
  • పాలిటిక్స్
  • న్యూస్
  • ప్రపంచం
  • హైదరాబాద్
  • అమరావతి
  • విశాఖపట్నం
  • విజయవాడ
  • రాజమండ్రి
  • కర్నూల్
  • తిరుపతి
  • నెల్లూరు
  • వరంగల్
  • నల్గొండ
  • కరీంనగర్
  • నిజామాబాద్

Anchor Sreemukhi: పింక్ డ్రెస్ లో గులాబీలా మెరిసిపోతున్న రాములమ్మ

ABP Desam   |  21 Nov 2022 03:26 PM (IST)
1

బుల్లితెరపై అనసూయ, రష్మి తర్వాత అంతటి క్రేజ్ ఉన్న ముద్దుగుమ్మ శ్రీముఖి. Photo credit: Sreemukhi/ instagram

2

బుల్లితెర యాంకర్ గా తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది శ్రీముఖి. Photo credit: Sreemukhi/ instagram

3

ముద్దుగా బొద్దుగా ఉండే ఈ ముద్దుగుమ్మ చలాకీ మాటలతో ఆకట్టుకుంటుంది. Photo credit: Sreemukhi/ instagram

4

యాంకర్ గానే కాకుండా పలు సినిమాల్లో నటిస్తూ ఆకట్టుకుంటోంది. Photo Credit: Sreemukhi/ instagram

5

బిగ్ బాస్-3 తెలుగు రియాలిటీ షోలో కంటెస్టెంట్ గా పాల్గొన్నది. Photo Credit: Sreemukhi/ instagram

6

చక్కటి ఆట తీరుతో బిగ్ బాస్ షో రన్నరప్ గా నిలిచింది. Photo Credit: Sreemukhi/ instagram

7

బుల్లితెర రాములమ్మగా ఆడియెన్స్ ను ఆకట్టుకుంది. Photo Credit: Sreemukhi/ instagram

8

అప్పుడప్పుడు వెండి తెర మీద కనిపించి సినీ అభిమానులకు ఆకట్టుకుంటుంది. Photo Credit: Sreemukhi/ instagram

9

చిరంజీవి ప్రధాన పాత్రలో వస్తున్న ‘భోళా శంకర్’ సినిమాలో కీలకపాత్రలో కనిపించనుంది. Photo Credit: Sreemukhi/ instagram

10

తాజాగా శ్రీముఖి సోషల్ మీడియాలో షేర్ చేసిన ఫోటోలు నెట్టింట్లో వైరల్ గా మారాయి. Photo credit: Sreemukhi/ instagram

  • హోమ్
  • ఫోటో గ్యాలరీ
  • ఎంటర్‌టైన్‌మెంట్‌
  • Anchor Sreemukhi: పింక్ డ్రెస్ లో గులాబీలా మెరిసిపోతున్న రాములమ్మ
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.