Anchor Sreemukhi: పూల పూల డ్రెస్సులో చలాకీ యాంకర్ హొయలు
తెలుగు బుల్లితెర టాప్ యాంకర్లలో శ్రీముఖి ఒకరు. Photo Credit: Sreemukhi /Instagram
Download ABP Live App and Watch All Latest Videos
View In App‘అదుర్స్‘ షోతో శ్రీముఖి బుల్లితెరకు పరిచయం అయ్యింది. Photo Credit: Sreemukhi /Instagram
పలు టీవీ షోలకు యాంకర్ గా చేసి మంచి గుర్తింపు తెచ్చుకుంది. Photo Credit: Sreemukhi /Instagram
ఓవైపు టీవీ షోలు చేస్తూనే, మరోవైపు సినిమాల్లోనూ అడుగు పెట్టింది. Photo Credit: Sreemukhi /Instagram
‘జులాయి‘ సినిమాతో వెండితెరకు పరిచయం అయ్యింది. Photo Credit: Sreemukhi /Instagram
'ప్రేమ ఇష్క్ కాదల్' సినిమాతో హీరోయిన్ గా మారింది. Photo Credit: Sreemukhi /Instagram
ఆ తర్వాత పలు సినిమాల్లో కీలక పాత్రలు పోషించింది. Photo Credit: Sreemukhi /Instagram
ప్రస్తుతం పలు టీవీ షోలకు యాంకర్ గా చేస్తున్నది. Photo Credit: Sreemukhi /Instagram
తాజాగా ఈమె పోస్టు చేసిన ఫోటోలు బాగా వైరల్ అవుతున్నాయి. Photo Credit: Sreemukhi /Instagram
పూల పూల డ్రెస్సులో నెటిజన్లు తెగ ఆకట్టుకుంటుంది. Photo Credit: Sreemukhi /Instagram