Sreemukhi: మోడ్రన్ లుక్ లో శ్రీమఖి- అందాలతో కనువిందు
ABP Desam | 17 Aug 2023 03:22 PM (IST)
1
బుల్లితెర యాంకర్ గా తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకుంది శ్రీముఖి.
2
అందం, చలాకీ తనంతో ప్రేక్షకులను అలరిస్తోంది. Photo Credit: Sreemukhi/ instagram
3
పలు ఛానెల్స్ లో యాంకర్ గా చేస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. Photo Credit: Sreemukhi/ instagram
4
ప్రస్తుతం సినిమాల్లోనూ అవకాశాలు దక్కించుకుంటోంది. Photo Credit: Sreemukhi/ instagram
5
రీసెంట్ గా ‘భోళా శంకర్‘లో భూమిక స్పూఫ్ చేిసి ఆకట్టుకుంది.
6
తాజాగా బ్లాక్ డ్రెస్ లో గ్లామర్ మెరుపులు మెరిపిస్తూ కనిపించింది.Photo Credit: Sreemukhi/ instagram
7
ప్రస్తుతం ఈ ఫోటోలు నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి. Photo Credit: Sreemukhi/ instagram