SreeMukhi Photos: సంక్రాంతి ముగ్గులో గొబ్బెమ్మలా ముద్దుగా మురిపిస్తోన్న బుల్లితెర బ్యూటీ
హీరోయిన్ అవుదామని ఇండస్ట్రీకి వచ్చిన శ్రీముఖి బుల్లితెరపై రాములమ్మ బిరుదు సొంతం చేసుకుని కెరీర్లో దూసుకుపోతోంది.
అప్పుడప్పుడు వెండితెరపై మెరిసే ఈ బొద్దుగుమ్మ ఆ మధ్య క్రేజీ అంకుల్స్ అనే సినిమాలో నటించింది. (Image credit:Sreemukhi/Instagram)

బుల్లితెరపై చేసే సందడి కన్నా సోషల్ మీడియాలో అంతకుమించి జోరు చూపిస్తోంది. శ్రీముఖి లేటెస్ట్ గా షేర్ చేసిన ఫొటోస్ వైరవ్ అవుతున్నాయి (Image credit:Sreemukhi/Instagram)