✕
  • హోమ్
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • ఆట
  • వెబ్ స్టోరీస్
  • ఫోటో గ్యాలరీ
  • ఫ్యాక్ట్ చెక్
  • బిగ్‌బాస్
  • సినిమా
  • టీవీ
  • సినిమా రివ్యూ
  • ఓటీటీ-వెబ్‌సిరీస్‌
  • పర్సనల్ ఫైనాన్స్
  • ఐపీవో
  • మ్యూచువల్ ఫండ్స్
  • ఆటో
  • మొబైల్స్‌
  • టీవీ
  • గాడ్జెట్స్
  • ల్యాప్‌టాప్
  • వాస్తు
  • శుభసమయం
  • ఫుడ్ కార్నర్
  • ఆరోగ్యం
  • ఆయుర్వేదం
  • ఎడ్యుకేషన్
  • వెబ్ స్టోరీస్
  • ఇండియా
  • యువ
  • క్రైమ్
  • జాబ్స్
  • ట్రెండింగ్
  • రైతు దేశం
  • పాలిటిక్స్
  • న్యూస్
  • ప్రపంచం
  • హైదరాబాద్
  • అమరావతి
  • విశాఖపట్నం
  • విజయవాడ
  • రాజమండ్రి
  • కర్నూల్
  • తిరుపతి
  • నెల్లూరు
  • వరంగల్
  • నల్గొండ
  • కరీంనగర్
  • నిజామాబాద్

Anchor Sravanthi: బిగ్ బాస్ బ్యూటీ స్రవంతి చొక్కారపు ట్రెడిషనల్ లుక్

ABP Desam   |  25 Sep 2022 11:31 PM (IST)
1

బుల్లితెర యాంకర్ గా బాగా పాపులర్ అయిన ఈ బ్యూటీ.. బిగ్ బాస్ షోతో ప్రేక్షకులకు మరింత చేరువైంది. Photo credit: sravanthi_chokarapu/ instagram

2

బిగ్ బాస్ లో మంచి క్రేజ్ తెచ్చుకున్న ఈ భామ.. ఇప్పుడు మరింత క్రేజ్ తెచ్చుకోవడానికి ప్రయత్నిస్తున్నది. Photo credit: sravanthi_chokarapu/ instagram

3

సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్ గా ఉంటూ ఎప్పటికప్పుడు తన లేటెస్ట్ ఫోటోలను షేర్ చేస్తుంది. Photo credit: sravanthi_chokarapu/ instagram

4

ట్రెడిషనల్ ఫోటోలతో పాటు ట్రెండీ పిక్స్ తో నెటిజన్లను అలరిస్తుంది. Photo credit: sravanthi_chokarapu/ instagram

5

స్రవంతి తాజాగా ఇన్‌స్ట్రాగ్రామ్‌లో పోస్ట్ చేసిన ట్రెడిషనల్ పిక్స్ వైరల్‌గా మారాయి. Photo credit: sravanthi_chokarapu/ instagram

6

పుష్ప ఇంటర్వూతో లైమ్ లైట్‌లోకి వచ్చిన స్రవంతి, ఆ తర్వాత ఓటీటీ సిరీస్‌లలో తళుక్కున మెరిసింది. Photo credit: sravanthi_chokarapu/ instagram

7

హీరోయిన్స్‌కు ఏమాత్రం తీసిపోని గ్లామర్ షోతో సోషల్ మీడియాలో మంచి పాపులారిటీని సంపాదించింది. Photo credit: sravanthi_chokarapu/ instagram

8

స్రవంతికి రెండుసార్లు పెళ్లి అయ్యింది. Photo credit: sravanthi_chokarapu/ instagram

9

తొలుత తను ప్రేమించిన వ్యక్తితో పారిపోయి పెళ్లి చేసుకున్నది. Photo credit: sravanthi_chokarapu/ instagram

10

ఆ తరువాత పెద్దవాళ్లు ఒప్పుకొని వారికి మళ్లీ పెళ్లి చేశారు. ఈ విషయాన్ని స్వయంగా స్రవంతి బిగ్ బాస్ షోలో చెప్పడం విశేషం. Photo credit: sravanthi_chokarapu/ instagram

  • హోమ్
  • ఫోటో గ్యాలరీ
  • ఎంటర్‌టైన్‌మెంట్‌
  • Anchor Sravanthi: బిగ్ బాస్ బ్యూటీ స్రవంతి చొక్కారపు ట్రెడిషనల్ లుక్
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.