Anchor Shyamala: యాంకర్ శ్యామల స్టన్నింగ్ లుక్ - నిషా కళ్ళతో మతిపోగొడుతున్న భామ
Sneha Latha
Updated at:
11 Apr 2024 08:03 PM (IST)
1
Anchor Shyamala Photos: యాంకర్ శ్యామల గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు.
Download ABP Live App and Watch All Latest Videos
View In App2
టాలీవుడ్ స్టార్ యాంకర్స్‌లో శ్యామల ఒకరు. యాంకర్‌గానే కాదు అప్పుడప్పుడు వెండితెరపై నటిగానే అలరిస్తుంది.
3
మరోవైపు సినిమాల ఈవెంట్స్, ప్రీ రిలీజ్ వేడుకలకు హోస్ట్ కూడా చేస్తూ ఉంటుంది. ఎలాంటి ఈవెంట్ అయినా తనదైన చలాకి మాటలతో ఆకట్టుకుంటుంది.
4
వీలుచిక్కినప్పుడల్లా డ్యాన్స్‌లో షోలోనూ పర్పార్మ్ చేస్తుంది. మరోవైపు సోషల్ మీడియాలోనూ ఫుల్ యాక్టింగ్ ఉంటుంది. తరచూ తన ఫోటోలు షేర్ చేస్తూ ఉంటుంది.
5
తాజాగా ఈ యాంకర్ రెడ్ కోట్‌తో హాట్ ఫోజులు ఇచ్చింది. నిషా కళ్లతో కుర్రకారు మతి పొగోడుతుంది.
6
ఆమె స్టన్నింగ్ లుక్‌కి నెటిజన్లు, ఫాలోవర్స్ ఫిదా అవుతున్నారు. ప్రస్తుతం ఆమె ఫోటోలు ఆకట్టుకుంటున్నాయి.