Anchor Shayamala : తెల్ల తెల్లని చీరలో.. బంగారు బొమ్మలా మెరిసిన శ్యామల
యాంకర్ శ్యామల ఇన్‌స్టాగ్రామ్‌లో తన లేటెస్ట్ ఫోటోలు షేర్ చేసింది. Posing in my fav colour #white 🩵అంటూ దానికి క్యాప్షన్ పెట్టింది.(Images Source : Instagram/syamalaofficial)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appయాంకర్ శ్యామల బుల్లితెరలో చాలామందికి తెలుసు. (Images Source : Instagram/syamalaofficial)
వాలెంటైన్స్ డే స్పెషల్‌గా ఫోటోలకు ఫోజులిచ్చింది. వాటిని ఇన్‌స్టాలో షేర్ చేసింది. (Images Source : Instagram/syamalaofficial)
ఈ భామ ఎక్కువగా ట్రెడీషనల్ లుక్‌లోనే కనిపిస్తుంది. మోడ్రన్ డ్రెస్‌లలో కూడా ఈ భామ చాలా అందంగా కనిపిస్తుంది.(Images Source : Instagram/syamalaofficial)
తెలుగులో పలు షోలు, కార్యక్రమాలకు వ్యాఖ్యాతగా చేసింది. బిగ్‌బాస్‌లో పాల్గొని అభిమానులను పెంచుకుంది.(Images Source : Instagram/syamalaofficial)
యాంకర్ శ్యామల లేటెస్ట్ ఫోటోలు(Images Source : Instagram/syamalaofficial)