Catherine Tresa Photos:ప్రతి చిరునవ్వు ఒక కథ చెబుతుంది - కేథరిన్ ఏం చెప్పాలి అనుకుంటోంది!
'చమ్మక్ చల్లో' సినిమాతో టాలీవుడ్ కు ఎంట్రీ ఇచ్చిన కేథరిన్...బన్నీ-పూరీ మూవీ ఇద్దరమ్మాయిలతో లో నటించింది. ఆ తర్వాత 'సరైనోడు' సినిమాలో ఎమ్మెల్యేగా ఫుల్ మార్క్స్ కొట్టేసింది. ఆ తర్వాత వరుస అవకాశాలు అందిపుచ్చుకున్నా స్టార్ హీరోయిన్ స్టేటస్ మాత్రం దక్కించుకోలేకపోయింది.
కేథరిన్ థ్రెసా.. మోడల్ గా కెరీర్ మొదలు పెట్టి హీరోయిన్ గా మంచి క్రేజ్ ను సొంతం చేసుకుంది. 2010కో కన్నడ సినిమాతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది.
గాడ్ ఫాదర్ (2012), మద్రాస్ (2014), సరైనోడు (2016), నేనే రాజు నేనే మంత్రి (2017), కలకలప్పు 2 (2018) లాంటి సినిమాల్లో నటించి మంచి క్రేజ్ సొంతం చేసుకుంది.
సోషల్ మీడియాలో యాక్టివ్ ఉండే కేథరిన్ తాజాగా కొన్ని పిక్స్ షేర్ చేసి... 'Every smile tells a story' అనే క్యాప్షన్ పెట్టింది
కేథరిన్ థ్రెసా (Image Credit/Catherinetresa Instagram)
కేథరిన్ థ్రెసా (Image Credit/Catherinetresa Instagram)
కేథరిన్ థ్రెసా (Image Credit/Catherinetresa Instagram)
కేథరిన్ థ్రెసా (Image Credit/Catherinetresa Instagram)