Anchor Rashmi: బ్లాక్ శారీలో రష్మి గౌతమ్- మత్తెక్కించే చూపులతో మెస్మరైజ్
Anjibabu Chittimalla
Updated at:
21 Apr 2024 11:14 AM (IST)
1
యాంకర్ రష్మి గౌతమ్ మరోసారి చీరలో కనువిందు చేసింది. Photo Credit: Rashmi Gautam/Instagram
Download ABP Live App and Watch All Latest Videos
View In App2
గ్లామరస్ పోజులతో కుర్రకారు మతి పోగొట్టింది. Photo Credit: Rashmi Gautam/Instagram
3
‘జబర్దస్త్‘ షో షూటింగ్ సందర్భంగా ఫోటోలకు పోజులిచ్చింది. Photo Credit: Rashmi Gautam/Instagram
4
ఓర చూపులతో మెస్మరైజ్ చేసింది. Photo Credit: Rashmi Gautam/Instagram
5
ప్రస్తుతం రష్మి షేర్ చేసిన ఫోటోలు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నాయి. Photo Credit: Rashmi Gautam/Instagram
6
రష్మి అందం రోజు రోజుకు పెరుగుతుందంటూ కామెంట్స్ పెడుతున్నారు. Photo Credit: Rashmi Gautam/Instagram
7
రష్మి ప్రస్తుతం పలు టీవీ షోలతో పాటు అవకాశం వచ్చినప్పుడు సినిమాల్లో కనిపిస్తోంది. Photo Credit: Rashmi Gautam/Instagram