Rashmi Gautam: పూల డ్రెస్ లో రష్మి గౌతమ్ స్టన్నింగ్ లుక్స్
ABP Desam
Updated at:
03 Nov 2022 08:54 PM (IST)
1
తెలుగు టాప్ యాంకర్లలో రష్మి గౌతమ్ ఒకరు.
Download ABP Live App and Watch All Latest Videos
View In App2
‘జబర్దస్‘ కామెడీ షో ద్వారా మంచి గుర్తింపు తెచ్చుకుంది.
3
ఓవైపు టీవీ రంగంలో రాణిస్తూనే, సినిమాల్లోనూ మెరుస్తోంది.
4
అవకాశం వచ్చినప్పుడల్లా వెండితెరపై దర్శనం ఇస్తోంది.
5
తాజాగా ఈ ముద్దుగుమ్మ ‘బొమ్మ బ్లాక్ బస్టర్’ అనే సినిమాలో నటించింది.
6
నందు, రష్మి హీరో, హీరోయిన్లుగా రాజ్ విరాట్ దర్శకత్వంలో ఈ సినిమా రూపొందింది.
7
రొమాంటిక్ యాక్షన్ ఎంటర్టైనర్ గా ‘బొమ్మ బ్లాక్ బస్టర్’ మూవీ తెరకెక్కింది.
8
శుక్రవారం(నవంబర్ 4న) నాడు ఈ సినిమా విడుదలకానుంది.
9
ఇప్పటికే విడుదలైన టీజర్, ట్రైలర్ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి.
10
నందు, రష్మిక మధ్య రొమాంటిక్ సన్నివేశాలు యూత్ కు తెగ నచ్చుతున్నాయి.