Rashmi Gautam Photos:నీలి రంగు చీరలోన సందమామ నీవె జాణ, రష్మి లుక్ అలా ఉంది మరి
బుల్లితెర బ్యూటీ రష్మీ గౌతమ్‌కు గ్లామరస్ ఇమేజ్ ఉంది. 'ఎక్స్ట్రా జబర్దస్త్' షో చేయడానికి ముందే ఆమె సినిమాల్లో నటించింది. యాంకర్‌గా పేరు వచ్చిన తర్వాత కూడా సినిమాలు చేసింది.
సామాజిక అంశాలపై , మూగ జీవాల సంరక్షణపై ట్విట్టర్ వేదికగా తన అభిప్రాయాన్ని చెబుతుంటుంది రష్మి. అందాల యాంకర్ గా పేరు తెచ్చుకున్న రష్మి చేసిన ప్రతి షో కి రేటింగ్స్ అదరహో అనిపిస్తాయంటే అదంతా అమ్మడి క్రేజే..
'గుంటూరు టాకీస్' లాంటి సినిమాలో ఆమె బోల్డ్ పెర్ఫార్మన్స్ ను అంత ఈజీగా మర్చిపోలేం.
ఓ పక్క సినిమాలు, టీవీ షోలు అంటూ బిజీగా గడుపుతోంది ఈ బ్యూటీ.
సోషల్ మీడియాలో రష్మీ చాలా యాక్టివ్ గా ఉండే రష్మి లేటెస్ట్ గా నీలిరంగు చీరలో ఉన్న ఫొటోస్ షేర్ చేసింది
రష్మి గౌతమ్ (Image Credit: Rashmi Gautam/ Instagram)
రష్మి గౌతమ్ (Image Credit: Rashmi Gautam/ Instagram)
రష్మి గౌతమ్ (Image Credit: Rashmi Gautam/ Instagram)
రష్మి గౌతమ్ (Image Credit: Rashmi Gautam/ Instagram)