Election Results 2024
(Source: ECI/ABP News/ABP Majha)
Anchor Manjusha : హాట్ రెడ్ శారీలో యాంకర్ మంజూష.. మేడమ్ ఏ చీర కట్టుకున్నా ఆ శారీకే అందమొస్తుందట
యాంకర్ మంజూష లుక్స్‌తో సోషల్ మీడియాలో హీట్ పెంచింది. తన లుక్స్‌తో ఆమె అభిమానులను మెస్మరైజ్ చేసింది. (Images Source : Instagram/ Anchor Manjusha)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appహాట్ రెడ్ శారీని కట్టుకుని.. దానికి తగ్గట్లు డిజైనర్ బ్లాక్ బ్లౌజ్ వేసుకుంది. ఈ బ్లౌజ్ నెట్ క్లాత్‌తో డిజైన్ చేశారు.(Images Source : Instagram/ Anchor Manjusha)
ఈ ఫోటోలకు మంజూష అదిరే ఫోజులిచ్చింది. చేతులకు రెడ్ బ్యాంగిల్స్ వేసుకుని.. హెయిర్ లీవ్ చేసి తన లుక్‌ని సెట్ చేసుకుంది.(Images Source : Instagram/ Anchor Manjusha)
ఈ ఫోటోలను ఇన్‌స్టాలో షేర్ చేసింది మంజూష. మీరు ఏ చీర కట్టుకుంటే ఆ చీరకు అందం వస్తుందని ఓ అభిమాని కామెంట్ చేశాడు.(Images Source : Instagram/ Anchor Manjusha)
యాంకర్‌గా కెరీర్‌ను స్టార్ట్ చేసి.. సినిమాల్లో నటించింది మంజూష. రాఖీ సినిమాతో ఆమెకు ఎంతో గుర్తింపు వచ్చింది. (Images Source : Instagram/ Anchor Manjusha)
తర్వాత మళ్లీ యాంకరింగ్ చేసింది. ఇప్పటికీ పలు షోలతో బిజీగా ఉంది.(Images Source : Instagram/ Anchor Manjusha)