Lasya Manjunath: బేబీ బంప్ తో లాస్య- ఘనంగా సీమంతం వేడుక
ABP Desam
Updated at:
25 Jan 2023 04:33 PM (IST)
1
సీమంతం కోసం ముచ్చటగా రెడీ అయిన లాస్య మంజునాథ్. Image Credit: lasyamanjunath/Instagram
Download ABP Live App and Watch All Latest Videos
View In App2
ఇటీవల జరిగిన తన సీమంతం వేడుకకి పలువురు సీరియల్ నటులు, యాంకర్లు హాజరై సందడి చేశారు. Image Credit: lasyamanjunath/Instagram
3
బుల్లితెర యాంకర్, యూట్యూబర్ గా మంచి పాపులారిటీ తెచ్చుకుంది. Image Credit: lasyamanjunath/Instagram
4
బిగ్ బాస్ సీజన్ 4 లో పాల్గొని తన సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసింది. Image Credit: lasyamanjunath/Instagram
5
ప్రెగ్నెంట్ గా ఉన్నప్పటికీ ఇన్ స్టా రీల్స్ , వీడియోలు చేస్తూ సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్ గా ఉంటుంది. Image Credit: lasyamanjunath/Instagram
6
బేబీ బంప్ తో లాస్య. Image Credit: lasyamanjunath/Instagram