Lasya: హాస్పిటల్ బెడ్‌పై యాంకర్ లాస్య - లేవలేని స్థితిలో!
యాంకర్ లాస్య గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇప్పుడు యాంకరింగ్ లో వెనుకబడి ఉన్నా.. ఒకప్పుడు మాత్రం ఆమె బిజీ యాంకర్. (Photo Courtesy: Lasya Instagram)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appమంజునాథ్ అనే వ్యక్తిని ప్రేమించి పెళ్లి చేసుకున్న లాస్య.. కొన్నాళ్లపాటు ఇండస్ట్రీకి దూరంగా ఉంది. (Photo Courtesy: Lasya Instagram)
బిగ్ బాస్ షోలో కంటెస్టెంట్ గా ఎంట్రీ ఇచ్చి తన గేమ్ తో ఆకట్టుకుంది. (Photo Courtesy: Lasya Instagram)
బిగ్ బాస్ తో కాస్త క్రేజ్ రావడంతో ఆమెకి బుల్లితెరపై అవకాశాలు వస్తున్నాయి. (Photo Courtesy: Lasya Instagram)
కొన్ని ఛానెల్స్ లో ప్రోగ్రామ్స్ చేస్తూ.. మరోపక్క యూట్యూబ్ లో పలు వీడియోలను పోస్ట్ చేస్తూ బిజీగా గడుపుతోంది లాస్య. (Photo Courtesy: Lasya Instagram)
అయితే ఇప్పుడామె అస్వస్థతకు గురైనట్లు తెలుస్తోంది. ఈ విషయాన్ని ఆమె భర్త స్వయంగా వెల్లడించారు. (Photo Courtesy: Lasya Instagram)
లాస్య హాస్పిటల్ బెడ్ మీద పడుకొని ఉన్న వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ.. 'గెట్ వెల్ సూన్' అని పేర్కొన్నారు మంజునాథ్. (Photo Courtesy: Lasya Instagram)
దీంతో లాస్యకి ఏం జరిగిందని వాకబు చేస్తున్నారు అభిమానులు. అలానే ఆమె త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నారు.(Photo Courtesy: Lasya Instagram)