Deepika Pilli: ఫుల్ వెకేషన్ మోడ్ లో దీపికా పిల్లి
క్యూట్ నవ్వుతో అందరినీ తన వైపుకి తిప్పేసుకుంటుంది దీపికా పిల్లి. Image Credit: Deepika pilli/Instagram
Download ABP Live App and Watch All Latest Videos
View In Appప్రస్తుతం ఈ అమ్మడు ఫుల్ వెకేషన్ మోడ్ లో ఉంది. Image Credit: Deepika pilli/Instagram
ఎక్కడకి వెళ్తుందో తెలియదు కానీ విమానాశ్రయంలో ఫోటోలకి తెగ ఫోజులిచ్చేసింది. Image Credit: Deepika pilli/Instagram
వెకేషన్ కి వెళ్తున్నా అంటూ తన హ్యాపీనెస్ షేర్ చేసుకుంది. Image Credit: Deepika pilli/Instagram
టిక్ టాక్ స్టార్ నుంచి యాంకర్ గా మారింది. Image Credit: Deepika pilli/Instagram
వాంటెడ్ పండుగాడు సినిమాతో హీరోయిన్ గా వచ్చేసింది. Image Credit: Deepika pilli/Instagram
దీపికా పిల్లి లేటెస్ట్ ఫోటోస్. Image Credit: Deepika pilli/Instagram
విమానంలో వెళ్తు పక్కనే ఉన్న ఇంకో విమానాన్ని రెండు వేళ్ళతో పట్టేసుకుందంట. Image Credit: Deepika pilli/Instagram