Anasuya Bhardwaj: బ్యాక్ చూపిస్తూ హీటెక్కిస్తున్న అనసూయ అందాలు చూస్తే మతిపోవాల్సిందే
ABP Desam
Updated at:
09 Aug 2022 05:07 PM (IST)
1
మూడు పదుల వయస్సులోనూ హీట్ఎక్కించే అందాలతో అనసూయ భరద్వాజ్. Image Credit: Anasuya Bhardwaj/ Instagram
Download ABP Live App and Watch All Latest Videos
View In App2
వరుస సినిమా ఆఫర్లతో బిజీ బిజీగా ఉంటూ ఇటీవలే 'జబర్దస్త్' షో కి గుడ్ బై చెప్పేసింది ఈ భామ. Image Credit: Anasuya Bhardwaj/ Instagram
3
'వాంటెడ్ పండుగాడు' సినిమాలో కేక పెట్టించే స్పెషల్ సాంగ్ తో అలరించేందుకు సిద్ధమైంది. Image Credit: Anasuya Bhardwaj/ Instagram
4
అనసూయ ఇప్పటికే మూడు ప్రత్యేక గీతాల్లో నటించి మెప్పించింది. Image Credit: Anasuya Bhardwaj/ Instagram
5
బ్యాక్ అందాలు చూపిస్తూ అందరి మనసు కొల్లగొడుతున్న అనసూయ. Image Credit: Anasuya Bhardwaj/ Instagram
6
దర్జా సినిమాలో లేడీ డాన్ గా కనిపించి అదరగొట్టింది. Image Credit: Anasuya Bhardwaj/ Instagram