Anasuya Bharadwaj: అమెరికాలో అనసూయ దీపావళి వేడుకలు
తెలుగు బుల్లితెరపై యాంకర్ గా అనసూయ బాగా పాపులారిటీ సంపాదించింది. Photo Credit: Anasuya Bharadwaj/Instagram
Download ABP Live App and Watch All Latest Videos
View In App‘జబర్దస్త్‘ కామెడీ షో ద్వారా ప్రేక్షకులకు ఎంతో దగ్గరయ్యింది. Photo Credit: Anasuya Bharadwaj/Instagram
తన చలాకీ మాటలతో పాటు అందచందాలతో ఆడియెన్స్ ను ఆకట్టుకుంది. Photo Credit: Anasuya Bharadwaj/Instagram
చాలా కాలం పాటు పలు షోలకు యాంకర్ గా చేసింది. Photo Credit: Anasuya Bharadwaj/Instagram
కొద్ది రోజుల నుంచి టీవీ రంగాన్ని వదిలేసి సినిమా రంగంలోకి అడుగు పెట్టింది. Photo Credit: Anasuya Bharadwaj/Instagram
తాజాగా ‘పుష్ప‘ సినిమాలో నెగెటివ్ రోల్ చేసింది. Photo Credit: Anasuya Bharadwaj/Instagram
కాత్యాయని అనే క్యారెక్టర్ నటించి మెప్పించింది.Photo Credit: Anasuya Bharadwaj/Instagram
ప్రస్తుతం ‘పుష్ప-2‘లోనూ కీలక పాత్ర పోషిస్తున్నట్లు తెలుస్తున్నది. Photo Credit: Anasuya Bharadwaj/Instagram
తాజాగా కుటుంబ సభ్యులతో కలిసి అనసూయ అమెరికాలో దీపావళి వేడుకలను ఘనంగా జరుపుకుంది.Photo Credit: Anasuya Bharadwaj/Instagram