Anchor Anasuya:ఆకులో ఆకునై అంటూ అందాల యాంకర్ సరదాలు
ABP Desam | 02 Nov 2022 10:41 PM (IST)

Photo Credit: Anasuya Bharadwaj/Instagram
1
అమెరికాలో అందాల యాంకర్ అనసూయ ఎంజాయ్ చేస్తోంది. Photo Credit: Anasuya Bharadwaj/Instagram
2
గత కొద్ది రోజులుగా అమెరికాలోనే గడుపుతున్న ఈ ముద్దుగుమ్మ మిత్రులతో కలిసి సరదాగా గడుపుతోంది. Photo Credit: Anasuya Bharadwaj/Instagram
3
తాజాగా పండుటాకుల్లో కూర్చుని ఫోటోలకు ఫోజులిచ్చింది. Photo Credit: Anasuya Bharadwaj/Instagram
4
ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. Photo Credit: Anasuya Bharadwaj/Instagram