Anasuya Bharadwaj: చెల్లితో కలిసి అమెరికాలో ఎంజాయ్ చేస్తున్న అనసూయ
ABP Desam
Updated at:
28 Oct 2022 09:31 AM (IST)
1
యాంకర్ అనసూయ అమెరికాలో ఎంజాయ్ చేస్తున్నది.Photo Credit: Anasuya Bharadwaj/Instagram
Download ABP Live App and Watch All Latest Videos
View In App2
‘ఆటా‘ బతుకమ్మ వేడుకల్లో పాల్గొనేందుకు ఈ ముద్దుగుమ్మ అమెరికాకు వెళ్లింది.Photo Credit: Anasuya Bharadwaj/Instagram
3
బతుకమ్మ వేడుకలు అయిపోయినా, అక్కడే వెకేషన్ ఎంజాయ్ చేస్తున్నది. Photo Credit: Anasuya Bharadwaj/Instagram
4
అమెరికా ఫ్రెండ్స్ కలిసి పర్యాటక ప్రదేశాల్లో తిరుగుతూ ఆహ్లాదంగా గడుపుతోంది. Photo Credit: Anasuya Bharadwaj/Instagram
5
తాజాగా అనసూయ తన వెకేషన్ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది. Photo Credit: Anasuya Bharadwaj/Instagram
6
అనసూయ అమెరికా వెకేషన్ ఫోటోలు ప్రస్తుతం నెట్టిట్లో వైరల్ అవుతున్నాయి.Photo Credit: Anasuya Bharadwaj/Instagram