✕
  • హోమ్
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • ఆట
  • వెబ్ స్టోరీస్
  • ఫోటో గ్యాలరీ
  • ఫ్యాక్ట్ చెక్
  • బిగ్‌బాస్
  • సినిమా
  • టీవీ
  • సినిమా రివ్యూ
  • ఓటీటీ-వెబ్‌సిరీస్‌
  • పర్సనల్ ఫైనాన్స్
  • ఐపీవో
  • మ్యూచువల్ ఫండ్స్
  • ఆటో
  • మొబైల్స్‌
  • టీవీ
  • గాడ్జెట్స్
  • ల్యాప్‌టాప్
  • వాస్తు
  • శుభసమయం
  • ఫుడ్ కార్నర్
  • ఆరోగ్యం
  • ఆయుర్వేదం
  • ఎడ్యుకేషన్
  • వెబ్ స్టోరీస్
  • ఇండియా
  • యువ
  • క్రైమ్
  • జాబ్స్
  • ట్రెండింగ్
  • రైతు దేశం
  • పాలిటిక్స్
  • న్యూస్
  • ప్రపంచం
  • హైదరాబాద్
  • అమరావతి
  • విశాఖపట్నం
  • విజయవాడ
  • రాజమండ్రి
  • కర్నూల్
  • తిరుపతి
  • నెల్లూరు
  • వరంగల్
  • నల్గొండ
  • కరీంనగర్
  • నిజామాబాద్

Janhvi Kapoor: పసుపురంగు చీరలో ముద్దబంతిలా మెరిసిపోతున్న జాన్వీ కపూర్

ABP Desam   |  28 Oct 2022 08:08 AM (IST)
1

శ్రీదేవి కూతురిగా ఇండస్ట్రీకి పరిచయమైంది జాన్వీ కపూర్.

2

హిందీ సినీ పరిశ్రమలో ఇప్పుడు తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకుంది.

3

2018లో ‘ధడక్’ సినిమాతో బాలీవుడ్ లో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది.

4

తొలి సినిమా హిట్ కావడంతో వరుసగా అవకాశాలు వచ్చాయి.

5

ఓ వైపు బాలీవుడ్‌లో దూసుకుపోతూనే, మరోవైపు సౌత్‌పై కూడా ఫోకస్‌ పెట్టింది.

6

కొన్నాళ్లుగా జాన్వీ టాలీవుడ్ ఎంట్రీ ఇస్తుంద‌ని ప్ర‌చారం జ‌రుగుతున్నా క్లారిటీ రావ‌డం లేదు.

7

జాన్వీ కపూర్ సినిమా షూటింగుల‌తో ఎంత బిజీగా ఉన్నా.. సోష‌ల్ మీడియాలో మాత్రం చాలా యాక్టివ్‌ ‌గా ఉంటుంది.

8

తన సినిమా, వెకేషన్‌కు సంబంధించిన ఫోటోలను ఫ్యాన్స్ తో పంచుకుంటుంది.

9

తాజాగా ఈ ముద్దుగుమ్మ పసుపురంగు చీరలో కనిపించింది.

10

మోడ్రన్ డ్రస్సుల్లోనే కాదు, చీరలోనూ చక్కగా ఉందంటున్నారు నెటిజన్లు.

  • హోమ్
  • ఫోటో గ్యాలరీ
  • ఎంటర్‌టైన్‌మెంట్‌
  • Janhvi Kapoor: పసుపురంగు చీరలో ముద్దబంతిలా మెరిసిపోతున్న జాన్వీ కపూర్
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.