థాయ్‌ల్యాండ్‌లో భర్తతో ఎంజాయ్ చేస్తున్న అనసూయ - ఫిదా అవుతున్న ఫ్యాన్స్!
ABP Desam | 04 Jun 2023 11:50 PM (IST)
1
ప్రముఖ యాంకర్, టాలీవుడ్ నటి అనసూయ ప్రస్తుతం వెకేషన్‌లో ఉన్నారు.
2
థాయ్‌ల్యాండ్‌లో ఫ్యామిలీ వెకేషన్‌లో ఎంజాయ్ చేస్తున్నారు.
3
అప్పుడప్పుడు ఫొటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేస్తున్నారు.
4
దీంతో ఫ్యాన్స్ ఫుల్ ఫిదా అవుతున్నారు.
5
అనసూయ నటించిన ‘విమానం’ సినిమా జూన్ 9వ తేదీన విడుదల కానుంది.
6
ఇందులో అనసూయ ‘సుమతి’ అనే పాత్రలో కనిపించనున్నారు.
7
‘సుమతి’ సాంగ్ కూడా ఇప్పటికే విడుదల అయి పెద్ద హిట్ అయింది.
8
పుష్ప 2: ది రూల్‌లో కూడా నటించనున్నారు.
9
పుష్ప మొదటి భాగంలో దాక్షాయణి పాత్రకు ఎంత మంచి పేరు వచ్చిందో తెలిసిందే.