Anasuya Bharadwaj Latest Photos: కుల్ఫీ బావుందా అనసూయ - బాబోయ్ ట్రోల్స్ మామూలుగా లేవుగా!
అనసూయకు గ్లామర్ ఇమేజ్ ఉంది. యాంకర్ గా గ్లామర్ డ్రస్సులు వేసినప్పటికీ నటిగా డిఫరెంట్ రోల్స్ చేశారు. అయితే, అనసూయను ఎప్పుడూ ట్రోల్స్ చేసే గ్యాంగ్ ఒకటి ఉంటుంది. ఆవిడ లేటెస్ట్ ఫోటోల మీద డర్టీ కామెంట్స్ చేస్తున్నారు. (Image Courtesy: itsme_anasuya / Instagram)
కుల్ఫీ స్టిక్ ప్లేసులో నెటిజనులు ఏవేవో ఊహించుకుంటున్నారు. అనసూయ భరద్వాజ్ ఫొటోస్ కింద డర్టీ కామెంట్స్ చేస్తూ తమ డర్టీనెస్ బయట పెడుతున్నారు. వాళ్ళను కొందరు నెటిజనులు తిడుతున్నారు. (Image Courtesy: itsme_anasuya / Instagram)
జలుబు చేసినప్పుడు కుల్ఫీ తింటానని అనసూయ చెప్పారు. ఈ ఫోటోలకు ఆవిడ 'Sardi Mein Kulfi' అని హ్యాష్ ట్యాగ్ ఇచ్చారు. దానికి అర్థం అదే కదా! (Image Courtesy: itsme_anasuya / Instagram)
అనసూయ ఇంస్టాలో ఫస్ట్ ఈ ఫోటో షేర్ చేశారు. కామెంట్స్ చేయవద్దని అన్నట్టు లేదూ ఈ ఫోటో!? ఈ శుక్రవారం ఆవిడ కీలక పాత్ర చేసిన 'రజాకార్' సినిమా థియేటర్లలో విడుదల అవుతోంది. (Image Courtesy: itsme_anasuya / Instagram)
అనసూయ భరద్వాజ్ లేటెస్ట్ గ్లామర్ ఫోటోలు (Image Courtesy: itsme_anasuya / Instagram)
అనసూయ ఫోటోలు (Image Courtesy: itsme_anasuya / Instagram)