Anasuya Bharadwaj Photos: చుక్కల టాప్ లో సక్కగున్న అనసూయ
యాంకర్ అనసూయ బుల్లితెరపైనే కాకుండా వెండితెరపై కూడా తన సత్తా చాటుతోంది. సినిమాల్లో కీలకపాత్రలు పోషిస్తూ.. తన క్రేజ్ ను పెంచుకుంటోంది. ఇటీవల 'పుష్ప' సినిమాలో దాక్షాయణి క్యారెక్టర్ లో కనిపించింది ఈ బ్యూటీ. డిఫరెంట్ గెటప్ లో కనిపిస్తూ.. తన నటనతో ఆకట్టుకుంది. 'పుష్ప' పార్ట్ 2లో అనసూయ రోల్ హైలైట్ గా నిలుస్తుందని చెబుతున్నారు.
ఖిలాడి సినిమాలో అనసూయ డ్యూయల్ రోల్ పోషించిందట. అందులో ఒక పాత్ర బ్రాహ్మణ మహిళ పాత్ర అని తెలుస్తోంది. రెండో పాత్ర ఎలా ఉంటుందనేది తెలియలేదు. అయితే కథ ప్రకారం.. ఒక పాత్ర చనిపోతుందట.. రెండో పాత్ర మాత్రం సినిమా మొత్తం కనిపిస్తుందని చెబుతున్నారు. ఈ మధ్యకాలంలో ఆమె నటించిన ఫుల్ లెంగ్త్ రోల్ ఇదేనని టాక్.
సోషల్ మీడియాలో దూకుడు మీదుండే యాంకర్ అనసూయ నిత్యం ఏవో ఒక ఫొటోస్ షేర్ చేస్తుంటుంది. తాజాగా అనసూయ షేర్ చేసిన పొటోస్ వైరల్ అవుతున్నాయి.
అనసూయ (image credit : Anasuya Bharadwaj/Instagram)
అనసూయ (image credit : Anasuya Bharadwaj/Instagram)
అనసూయ (image credit : Anasuya Bharadwaj/Instagram)
అనసూయ (image credit : Anasuya Bharadwaj/Instagram)