✕
  • హోమ్
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • ఆట
  • వెబ్ స్టోరీస్
  • ఫోటో గ్యాలరీ
  • ఫ్యాక్ట్ చెక్
  • బిగ్‌బాస్
  • సినిమా
  • టీవీ
  • సినిమా రివ్యూ
  • ఓటీటీ-వెబ్‌సిరీస్‌
  • పర్సనల్ ఫైనాన్స్
  • ఐపీవో
  • మ్యూచువల్ ఫండ్స్
  • ఆటో
  • మొబైల్స్‌
  • టీవీ
  • గాడ్జెట్స్
  • ల్యాప్‌టాప్
  • వాస్తు
  • శుభసమయం
  • ఫుడ్ కార్నర్
  • ఆరోగ్యం
  • ఆయుర్వేదం
  • ఎడ్యుకేషన్
  • వెబ్ స్టోరీస్
  • ఇండియా
  • యువ
  • క్రైమ్
  • జాబ్స్
  • ట్రెండింగ్
  • రైతు దేశం
  • పాలిటిక్స్
  • న్యూస్
  • ప్రపంచం
  • హైదరాబాద్
  • అమరావతి
  • విశాఖపట్నం
  • విజయవాడ
  • రాజమండ్రి
  • కర్నూల్
  • తిరుపతి
  • నెల్లూరు
  • వరంగల్
  • నల్గొండ
  • కరీంనగర్
  • నిజామాబాద్

Anasuya Bharadwaj : రిహాన్న లుక్స్​లో అనసూయ భరద్వాజ్.. న్యూ లుక్​పై భిన్నంగా స్పందిస్తున్న నెటిజన్లు

Geddam Vijaya Madhuri   |  18 Aug 2024 10:17 AM (IST)
1

అనసూయ భరద్వాజ్ మరో ఫోటోషూట్​తో వచ్చేసింది. ఈ భామ తన షోలు, ఈవెంట్లకు అనుగుణంగా అందంగా ముస్తాబై ఫోటోషూట్స్ చేస్తుంది.(Images Source : Instagram/Anasuya Bharadwaj)

2

తాజాగా స్టార్​ మాలో ప్రసారమవుతున్న ఓ షో కోసం అందంగా ముస్తాబైంది అనసూయ. అయితే ఈ లుక్​ తనకి కంప్లీట్​గా కొత్తది.(Images Source : Instagram/Anasuya Bharadwaj)

3

రాబిన్ రిహాన్న లుక్స్​లో అనసూయ ఈ సారి తన ఔట్​ఫిట్​ని డిజైన్ చేయించుకుంది. అయితే దీనిని పూర్తిగా పట్టు దుస్తులతో డిజైన్ చేశారు.(Images Source : Instagram/Anasuya Bharadwaj)

4

పట్టులంగా, పట్టు బ్లౌజ్​తో వచ్చిన ఈ లుక్​ స్టైలిష్​గానే ఉంది. దీనికి తగ్గట్లు బ్లాక్ హై హీల్స్ షూ వేసుకుని పెయిర్ చేసింది. (Images Source : Instagram/Anasuya Bharadwaj)

5

ఈ ఫోటోలను ఇన్​స్టాలో షేర్ చేసిన అనసూయ.. Isn’t it incredibly empowering to realise the future is in our hands?!! So.. what are you going to do about it..??!! 😏😌అంటూ క్యాప్షన్ ఇచ్చింది.(Images Source : Instagram/Anasuya Bharadwaj)

6

అయితే ఈ లుక్స్​పై నెటిజన్లు భిన్నంగా స్పందిస్తున్నారు. ఒకరు ఈజిప్ట్ మమ్మీ లుక్​ అంటూ పోస్ట్ చేస్తే.. మరొకరు రెయిన్ కోట్ అనుకున్నాను అంటూ ఫన్నీగా కామెంట్లు చేస్తున్నారు.(Images Source : Instagram/Anasuya Bharadwaj)

  • హోమ్
  • ఫోటో గ్యాలరీ
  • ఎంటర్‌టైన్‌మెంట్‌
  • Anasuya Bharadwaj : రిహాన్న లుక్స్​లో అనసూయ భరద్వాజ్.. న్యూ లుక్​పై భిన్నంగా స్పందిస్తున్న నెటిజన్లు
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.