✕
  • హోమ్
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • ఆట
  • వెబ్ స్టోరీస్
  • ఫోటో గ్యాలరీ
  • ఫ్యాక్ట్ చెక్
  • బిగ్‌బాస్
  • సినిమా
  • టీవీ
  • సినిమా రివ్యూ
  • ఓటీటీ-వెబ్‌సిరీస్‌
  • పర్సనల్ ఫైనాన్స్
  • ఐపీవో
  • మ్యూచువల్ ఫండ్స్
  • ఆటో
  • మొబైల్స్‌
  • టీవీ
  • గాడ్జెట్స్
  • ల్యాప్‌టాప్
  • వాస్తు
  • శుభసమయం
  • ఫుడ్ కార్నర్
  • ఆరోగ్యం
  • ఆయుర్వేదం
  • ఎడ్యుకేషన్
  • వెబ్ స్టోరీస్
  • ఇండియా
  • యువ
  • క్రైమ్
  • జాబ్స్
  • ట్రెండింగ్
  • రైతు దేశం
  • పాలిటిక్స్
  • న్యూస్
  • ప్రపంచం
  • హైదరాబాద్
  • అమరావతి
  • విశాఖపట్నం
  • విజయవాడ
  • రాజమండ్రి
  • కర్నూల్
  • తిరుపతి
  • నెల్లూరు
  • వరంగల్
  • నల్గొండ
  • కరీంనగర్
  • నిజామాబాద్

Anasuya Bharadwaj : అనసూయ వయసును తగ్గిస్తోంది గ్లామర్ డోస్ పెంచేస్తోంది.. కవ్వించు చూపులతో హృదయాలను కొల్లగొట్టేస్తోంది

Geddam Vijaya Madhuri   |  28 Jun 2024 02:05 PM (IST)
1

అనసూయ తన లేటెస్ట్ ఫోటోలను ఇన్​స్టాలో షేర్ చేసింది. ఫోటోలకు నవ్వుతూ.. కవ్వించే చూపులతో ఫోటోలకు ఫోజులిచ్చింది.(Images Source : Instagram/Anasuya Bhardwaj)

2

హెయిర్​ని లీవ్​ చేసి సెమి కర్ల్స్ చేసింది. బ్లూ కలర్ బాడీ కాన్ షార్ట్ డ్రెస్​లో ఫోటోలు దిగింది అనసూయ. (Images Source : Instagram/Anasuya Bhardwaj)

3

గోల్డెన్ మేకప్ వేసుకుని.. పింక్ లిప్​స్టిక్​ వేసుకుంది. సింపుల్​ ఇయర్ రింగ్స్ పెట్టుకుని చాలా గ్లామర్​గా కనిపించింది. (Images Source : Instagram/Anasuya Bhardwaj)

4

కవ్వించే చూపులతో ఫోటోలకు ఫోజులిచ్చింది అనసూయ. వాటిని ఇన్​స్టాలో షేర్ చేస్తూ.. 🦋💙😇 For #SarkaarS4 on @ahavideoin tonight 8pmOnwards !! అంటూ క్యాప్షన్ ఇచ్చింది. (Images Source : Instagram/Anasuya Bhardwaj)

5

థైస్​ వరకు ఉన్న షార్ట్​ డ్రెస్​ వేసుకుంది అనసూయ. ఈ ఫోటోలకు అభిమాలను ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేస్తున్నారు.(Images Source : Instagram/Anasuya Bhardwaj)

6

ఆహాలో ప్రసారమయ్యే సర్కార్ సీజన్ 4కి అనసూయ గెస్ట్​గా వెళ్లింది. ఇదే ప్రోగ్రామ్​కి బాబా భాస్కర్ మాస్టర్, మను, గీతా మాధురి కూడా వెళ్లారు.(Images Source : Instagram/Anasuya Bhardwaj)

7

సినిమాలతో బుల్లితెరకు బ్రేక్​ ఇచ్చిన అనసూయ ఇప్పుడు మళ్లీ బుల్లి తెరవైపు అడుగులు వేస్తోంది. మాటీవీలో ఓ షోకు జడ్జిగా చేస్తోంది.(Images Source : Instagram/Anasuya Bhardwaj)

  • హోమ్
  • ఫోటో గ్యాలరీ
  • ఎంటర్‌టైన్‌మెంట్‌
  • Anasuya Bharadwaj : అనసూయ వయసును తగ్గిస్తోంది గ్లామర్ డోస్ పెంచేస్తోంది.. కవ్వించు చూపులతో హృదయాలను కొల్లగొట్టేస్తోంది
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.