Anasuya Bharadwaj: పొట్టి నిక్కర్ లో అనసూయ పోజులు- భర్తతో కలిసి జిమ్ లో వర్కౌట్స్
నటి అనసూయ భర్త భరద్వాజ్ తో కలిసి జిమ్ లో వర్కౌట్స్ చేసింది.Photo Credit: Anasuya Bharadwaj/Instagram
Download ABP Live App and Watch All Latest Videos
View In Appజిమ్ చేశాక భర్తతో కలిసి ఫోటోలకు పోజులిచ్చింది.Photo Credit: Anasuya Bharadwaj/Instagram
భార్యా భర్తలు ఇద్దరూ కలిసి సరదాగా ఫోటోలు తీసుకున్నారు. Photo Credit: Anasuya Bharadwaj/Instagram
పొట్టి నిక్కర్ లో అనసూయ అందాలతో కనువిందు చేసింది. Photo Credit: Anasuya Bharadwaj/Instagram
ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.Photo Credit: Anasuya Bharadwaj/Instagram
‘జబర్దస్త్‘ కామెడీ షో ద్వారా మంచి గుర్తింపు తెచ్చుకుంది అనసూయ. Photo Credit: Anasuya Bharadwaj/Instagram
సినిమా అవకాశాలు రావడంతో ఆ షోకు గుడ్ బై చెప్పింది. Photo Credit: Anasuya Bharadwaj/Instagram
ప్రస్తుతం సినిమాల పైనే బాగా ఫోకస్ పెట్టింది. Photo Credit: Anasuya Bharadwaj/Instagram