Anasuya Bharadwaj: ఆయన ఇచ్చిన గిఫ్ట్ అంటూ తెగ మురిసిపోతున్న అనసూయ
సోషల్ మీడియాలో దూకుడు మీదుండే యాంకర్ అనసూయ నిత్యం ఏవో ఒక ఫొటోస్ షేర్ చేస్తుంటుంది. తాజాగా తనకు కొత్త బహుమతి వచ్చిందంటూ కొన్ని ఫొటోస్ షేర్ చేసింది. ఇప్పుడా ఫొటోస్ వైరల్ అవుతున్నాయి.
ఆ ఫొటోలు తనకు ప్రత్యేకమంటూ రాసుకొచ్చింది. ఆ ఫొటోలు తీసిన భరద్వాజ్ నుంచి ఈ గిఫ్ట్ అందినట్టు తెలిపింది.
క్యాజువల్ డ్రెస్సులో ఉన్నప్పటికీ హాట్ లుక్ ని మాత్రం మిస్ చేయలేదంటున్నారు నెటిజన్లు...
క్యాజువల్ డ్రెస్సులో ఉన్నప్పటికీ హాట్ లుక్ ని మాత్రం మిస్ చేయలేదంటున్నారు నెటిజన్లు. ఆమె నటించిన పలు చిత్రాల్లో పేర్లతో కామెంట్లు పెడుతున్నారు. సూపర్ అత్త , హాటీ అంటూ పొగుడుతున్నారు.
రీసెంట్ గా సంక్రాంతి సెలబ్రేషన్స్ పిక్స్ షేర్ చేసింది