Ananya Pandey : CTRL మూవీ సెట్స్‌లో అనన్య పాండేని చూశారా? క్యూట్‌గా ఉంది కదూ
CTRL మూవీతో అనన్య ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. నెట్‌ఫ్లిక్స్‌లో వస్తున్న ఈ సినిమాకు సంబంధించిన ప్రమోషన్లను అనన్య ప్రారంభించింది. (Images Source : Instagram/Ananya Pandey)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appస్టైలిష్ లుక్స్‌లో ఉన్న మూవీ స్టిల్స్‌ని ఇన్‌స్టాలో షేర్ చేసింది. నిన్న మగవాడి గెటప్‌లో ఫోటోలు షేర్ చేసిన అమ్మడు మళ్లీ ఇలా భయపెట్టనులే అంటూ క్రేజీ ఫోటోలు షేర్ చేసింది. (Images Source : Instagram/Ananya Pandey)
డిఫరెంట్ డిఫరెంట్ మోడ్రన్ లుక్స్‌లో అనన్య స్టైలిష్‌గా కనిపించింది. ఈ ఫోటోలను ఇన్‌స్టాలో షేర్ చేస్తూ క్రేజీ క్యాప్షన్ కూడా ఇచ్చింది. (Images Source : Instagram/Ananya Pandey)
I know my last post was a bit scary but Nella can also look like this 😜 అంటూ రాసుకొచ్చింది. అయితే అనన్య నటిస్తున్న CTRL మూవీ నెట్‌ఫ్లిక్స్‌లో విడుదల కానుంది. (Images Source : Instagram/Ananya Pandey)
Can’t wait for all of you to meet her tomorrow !!! #CTRL అంటూ మూవీ అప్డేట్స్ గురించి రాసుకొచ్చింది అనన్య. (Images Source : Instagram/Ananya Pandey)
@netflix_in but swipe to the end for ur fave character anyway 😈 క్యాప్షన్ ఇచ్చి ఫోటోలు షేర్ చేసింది. (Images Source : Instagram/Ananya Pandey)
ఈ ఫోటోలకు ఆమె అభిమానులు క్యూట్‌గా ఉన్నావంటూ.. లవ్, ఫైర్ ఎమోజీలతో కామెంట్లు పెడుతున్నారు.(Images Source : Instagram/Ananya Pandey)