Ananya Panday Photos : ఎల్లే ఇండియా ఫోటోషూట్ చేసిన లైగర్ బ్యూటీ
Geddam Vijaya Madhuri
Updated at:
22 Nov 2023 09:38 AM (IST)
1
బాలీవుడ్ స్టార్ కిడ్ అనన్య పాండే పలు చిత్రాల్లో నటిస్తూ హిట్స్ కోసం భారీగా ప్రయత్నిస్తుంది.
Download ABP Live App and Watch All Latest Videos
View In App2
ఈ భామ తెలుగులో లైగర్ సినిమాతో ఎంట్రీ ఇచ్చింది.
3
లైగర్ సినిమా చేసినందుకు రిగ్రేట్ ఫీల్ అవుతున్నట్లు కాఫీ విత్ కరణ్ షోలో తెలిపింది.
4
ప్రస్తుతం బాలీవుడ్లో పలు సినిమాల్లో నటిస్తుంది.
5
డ్రీమ్ గర్ల్ 2 లో నటించి భారీ విజయాన్ని పొందింది.
6
ఆదిత్య రాయ్ కపూర్‌తో డేటింగ్ రూమర్స్‌పై క్లారిటీ ఇవ్వకుండా చెట్టాపట్టాలేసుకుని తిరిగేస్తుంది.
7
గతంలోనూ అనన్య.. ఈషాన్, ఆర్యన్‌తో డేటింగ్ చేసినట్లు రూమర్లు బాగానే వినిపించాయి.