Amritha Aiyer Photos: ఇంత అందంగా ఉన్నారేంటి అమ్మాయిగారు…
కన్నడ బ్యూటీ అమృత అయ్యర్ క్యూట్ లుక్స్ తో కట్టిపడేస్తోంది. ప్రదీప్ సరసన ' 30 రోజుల్లో ప్రేమించడం ఎలా' అనే సినిమాలో నటించింది. ఆతర్వాత ఎనర్జిటిక్ స్టార్ రామ్ తో 'రెడ్' మూవీలో ఛాన్స్ దక్కించుకుంది. ఆ రెండు సినిమాలు ఆశించిన స్థాయిలో విజయాన్ని అందించకపోయినా అమృత అందం, నటనకు మంచి మార్కులే పడ్డాయి. రీసెంట్ గా శ్రీవిష్ణు సరసన 'అర్జున ఫల్గుణ' లో నటించింది
Download ABP Live App and Watch All Latest Videos
View In Appతనకు సెట్ అయ్యే పాత్రలు ఏవీ వచ్చినా చేస్తానంటోన్న ఈ కన్నడ బ్యూటీ.. గ్లామర్ రోల్స్ తనకు కంఫర్టబుల్ గా ఉండవంటోంది. వరుస ఆఫర్స్ అందిపుచ్చుకుంటున్న అమృత ప్రస్తుతం తేజ్ సజ్జాతో హనుమాన్ మూవీతో పాటూ మరో కన్నడ ప్రాజెక్ట్ లో నటిస్తోంది.
అమృత అయ్యర్ (image credit:Amritha Aiyer/Instagram)