Amritha Aiyer: శారీ సింపిల్ గా ఉన్నప్పుడు బ్లౌజ్ డిజైన్ ఇలా ఉంటే అదిరిపోతుంది!
RAMA | 02 Mar 2025 10:29 AM (IST)
1
సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే అమృత అయ్యర్.. లెటేస్ట్ గా షేర్ చేసిన ఫొటోస్ అదిరిపోతున్నాయ్
2
కొన్ని సినిమాల్లో నటించినా అమృతా అయ్యర్ పెద్దగా తెలియలేదు కానీ హనుమాన్ మూవీతో పాపులర్ అయింది
3
పాన్ ఇండియా రేంజ్ లోహిట్ అందుకున్న హనుమాన్ లో అమృత అయ్యర్ మంచి పాత్రలో నటించింది
4
అమృతకు ఆల్రెడీ తమిళంలో ఇమేజ్ ఉంది..హనుమాన్ తో తెలుగులోనూ వెలిగింది
5
'హనుమాన్' మూవీ తర్వాత అల్లరి నరేష్ తో 'బచ్చల మల్లి' సినిమాలో నటించింది కానీ ఆ మూవీ హిట్టవలేదు
6
సరైన ఆఫర్ కోసం ఎదురుచూస్తోంది అమృత...మరి ఆమె కల నెరవేరుతుందేమో వెయిట్ అండ్ సీ