చేతికి కట్టుతో ఫ్యాన్స్‌ను కలిసిన అమితాబ్ - మళ్లీ సెట్స్ మీదకు ఎప్పుడు వస్తారో?
ABP Desam
Updated at:
28 Mar 2023 01:28 AM (IST)
1
అమితాబ్ బచ్చన్ తన ఇంటి వద్ద చేతికి కట్టుతో ఫ్యాన్స్‌ను కలిశారు.
Download ABP Live App and Watch All Latest Videos
View In App2
ప్రాజెక్ట్ కే షూటింగ్‌లో అమితాబ్ బచ్చన్ గాయపడ్డారు.
3
ఈ సినిమాలో ప్రభాస్, దీపికా పడుకోనే జంటగా కనిపించనున్నారు.
4
2024లో జనవరి 12వ తేదీన ఈ సినిమా విడుదల కానుంది.
5
సంతోష్ నారాయణన్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నారు.
6
మహానటి ఫేమ్ నాగ్ అశ్విన్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు.