Amala Paul Photos: కమలంలా అట్రాక్ట్ చేస్తున్న అమలా
'నీల తామర' అనే మలయాళ సినిమా ద్వారా పరిచయమైంది అమలాపాల్. ఆ తర్వాత కోలీవుడ్‌లో అడుగు పెట్టింది.'బెజవాడ' సినిమాతో టాలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చింది.ఆ తర్వాత 'నాయక్', 'ఇద్దరమ్మాయిలతో' 'జెండాపై కపిరాజు' లో నటించింది.
పెళ్లిచేసుకుని విడాకులు తీసుకున్న బ్యూటీ టాలీవుడ్ లో పెద్దగా సక్సెస్ కాలేకపోయినా వేరే భాషల్లో దక్షిణాదిలో దాదాపు అన్ని భాషల చిత్రాలతో ఫుల్ ఫామ్‌తో ఉన్న సమయంలోనే అమలా పాల్.. తమిళ దర్శకుడు ఏఎల్ విజయ్‌తో లవ్ ట్రాక్ నడిపింది. చాలా రోజుల పాటు సీక్రెట్‌గా ప్రేమాయణం సాగించిన ఈ ఇద్దరూ.. ఆ తర్వాత పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకున్నారు. అయితే, ఈ జంట నాలుగేళ్లకే విడాకులు తీసుకుంది. అప్పట్లో ఇది పెద్ద సంచలనం అయిపోయింది.
టాలీవుడ్‌లో అంతగా సక్సెస్ కాలేకపోయిన అమలా పాల్.. వేరే భాషల్లో మాత్రం వరుసగా సినిమాలు చేస్తోంది. మరోవైపు వెబ్ సిరీస్ లోనూ దూసుకుపోతోంది.
సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే అమలా లేటెస్ట్ గా షేర్ చేసిన ఫొటోస్ వైరల్ అవుతున్నాయి.
అమలా పాల్ (Image credit: AmalaPaul/Instagram)
అమలా పాల్ (Image credit: AmalaPaul/Instagram)
అమలా పాల్ (Image credit: AmalaPaul/Instagram)