Amala Akkineni; అందాల తార అమల అక్కినేని బర్త్ డే విషస్
అమల 24-సెప్టెంబర్- 1967న పశ్చిమ బెంగాల్ , కలకత్తాలో జన్మించారు.
ఆమె వృత్తి నటి, సామాజిక కార్యకర్త గా పనిచేస్తున్నారు.
అమల తెలుగు, కన్నడ, తమిళం, మలయాళం, వంటి భాషాలో నటించారు.
1985లో ''మైధిలి ఎన్నె కధలి'' సినిమాతో తమిళ చిత్రపరిశ్రమకు అరంగేట్రం చేశారు.
తమిళంలో ''సత్య'', జీవా, కలియుగం, వరం, ఇల్లమ్, ఉత్తమ పురుషన్, కోడి పరాకుతు, మాపిల్లై వంటివి చేశారు.
,1987లో తెలుగులో ''కిరాయి దాదా'' సినిమాతో తెలుగు చిత్రపరిశ్రమకు అరంగేట్రం చేశారు.
తెలుగులో చిన్నబాబు, రక్త తిలకం, శివ, ప్రేమ యుధ్దం, రాజా విక్రమార్క, అగ్గిరాముడు, నిర్ణయం, ఆగ్రహం, జీవితం అందమైనది, మనం, లైఫ్ ఈజ్ బ్యూటీ ఫుల్ నటించారు.
1987లో కన్నడంలో ''పుష్పక విమానం'' సినిమాతో కన్నడ చిత్రపరిశ్రమకు అరంగేట్రం చేశారు.
కన్నడంలో బన్నడ గెజ్జె, అగ్ని పంజరం, క్షీర సాగరం, బెలియప్ప బంగారప్ప, వంటివి చేశారు.
1 986 మలయాళంలో ''అరియాత బంధం'' సినిమాతో మలయాళ చిత్రపరిశ్రమకు అరంగేట్రం చేశారు.
మలయాళంలో ఎన్టీ సూర్యపుత్రిక్కు, సి/ఓ సైరా బాను, వసంతంలోకి పతనం వంటివి చేశారు.
2017లో మహిశా మరియు శిశు అభివృధ్ది మంత్రిత్వ శాఖ నుండి నారీ శక్తి అవార్టు వచ్చింది.
2012లో యానిమల్ వెల్ఫేర్ బోర్డ్ ఆఫ్ ఇండియా నుండి జీవ దయ పురస్కార్ వచ్చింది.
ఈమెకు సినిమా ఎక్స్ ప్రెస్ అవార్టులు, ఫిల్మ్ ఫేర్ సౌత్ అవార్టు, సినిమా అవార్టులు వచ్చాయి.
తెలుగు నటుడు అక్కినేని నాగార్జునను 11-జూన్- 1992 న వివాహం చేస్తుకున్నారు.