Divyansha Kaushik Photos: బాత్ టబ్ లో కిల్లింగ్ లుక్స్.. 'మజిలీ' బ్యూటీ ఫోటోలు వైరల్..
(Courtesy: Instagram) 'మజిలీ' సినిమాతో టాలీవుడ్ లో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది దివ్యాంశ కౌశిక్.
Download ABP Live App and Watch All Latest Videos
View In App(Courtesy: Instagram) సినిమాలో ఫస్ట్ హాఫ్ మొత్తం ఈ బ్యూటీనే కనిపిస్తుంది.
(Courtesy: Instagram) తన స్టైలిష్ లుక్స్, నటనతో ప్రేక్షకులను ఆకట్టుకుంది.
(Courtesy: Instagram) ఈ సినిమా హిట్ అవ్వడంతో దివ్యాంశకు మంచి అవకాశాలే వస్తున్నాయి.
(Courtesy: Instagram) ప్రస్తుతం రవితేజ నటిస్తోన్న 'రామారావు ఆన్ డ్యూటీ' సినిమాలో నటిస్తోంది.
(Courtesy: Instagram) అలానే మరికొన్ని సినిమాలు డిస్కషన్ స్టేజ్ లో ఉన్నాయి.
(Courtesy: Instagram) ఇదిలా ఉండగా.. తాజాగా ఈ బ్యూటీకి ఇన్స్టాగ్రామ్ లో షేర్ చేసిన ఫోటోలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.
(Courtesy: Instagram) ఆమె కిల్లింగ్ లుక్స్ కి యూత్ ఫిదా అయిపోయింది.
(Courtesy: Instagram) దివ్యాంశ కౌశిక్ లేటెస్ట్ ఫోటోలు