Nivetha Pethuraj photos: ఎర్రగులాబీలా ఉన్న నివేదా
ABP Desam | 14 Mar 2023 02:00 PM (IST)
1
తమిళ ఇండస్ట్రీలో ఎంట్రీ ఇచ్చిన నివేదా పేతురాజ్ అక్కడ మంచినటిగా గుర్తింపు తెచ్చుకున్నాక 'మెంటల్ మదిలో' మూవీతో 'టాలీవుడ్ లో అడుగుపెట్టింది.
2
వరుస ఆఫర్స్ అందిపుచ్చుకుంటున్న నివేదా పేతురాజ్ కి 'అలవైకుంఠపురంలో' సినిమాతో తెలుగు ప్రేక్షకులకు మరింత చేరువైంది. ఆ తర్వాత విశ్వక్ సేన్ హీరోగా తెరకెక్కిన ‘పాగల్’లో మెప్పించింది. విరాటపర్వంలోనూ చిన్న పాత్రలో మెరిసింది.
3
నివేదా పేతురాజ్ మల్టీ ట్యాలెంటెడ్ నటి. ఆమెకు రేసింగ్ లో కూడా ప్రావీణ్యం ఉంది.
4
నివేదా పేతురాజ్ (Image credit: Nivethapethuraj/Instagram)
5
నివేదా పేతురాజ్ (Image credit: Nivethapethuraj/Instagram)
6
నివేదా పేతురాజ్ (Image credit: Nivethapethuraj/Instagram)
7
నివేదా పేతురాజ్ (Image credit: Nivethapethuraj/Instagram)