Adah Sharma Photos: అదా శర్మ రీసెంట్ పిక్స్ డోంట్ మిస్!

అదా శర్మ (Image credit: Adah Sharma/Instagram)
‘ది కేరళ స్టోరీ’ సినిమాతో సంచలన విజయాన్ని అందుకున్న అదాశర్మ మరో సంచలక ప్రాజెక్టులో నటించబోతోంది. కేరళ స్టోరీ మేకర్స్ రూపొందిస్తున్న‘నక్సల్స్ స్టోరీ’లో మావోయిస్టుగా కనిపించబోతోంది
'బస్తర్' అనే సినిమాను తెరకెక్కించబోతున్నారు. ఈ సినిమాకు 'ది నక్సల్స్ స్టోరీ' అనే ట్యాగ్ లైన్ పెట్టారు. ఈ సినిమాను కూడా దర్శకుడు సుదీప్తో సేన్ తెరకెక్కిస్తున్నారు. ‘ది కేరళ స్టోరీ’ నిర్మాత విపుల్ అమృత్ పాల్ షా నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో ఆదాశర్మ మావోయిస్టు లీడర్ గా కనిపించబోతుంది
పూరిజగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన 'హార్ట్ ఎటాక్' సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయ్యింది అదాశర్మ తొలి సినిమాలో తన అందం, అభినయంతో కట్టిపడేసింది.
అడవి శేష్ తో కలసి నటించిన 'క్షణం' సినిమాతో హిట్టందుకుంది. ఆ తర్వాత ఆకట్టుకుంది. ఆ తర్వాత కొన్ని ఆఫర్లు అందుకున్నప్పటికీ అవేమీ ఆశించిన స్థాయిలో విజయాన్నివ్వలేదు.
అదా శర్మ (Image credit: Adah Sharma/Instagram)
అదా శర్మ (Image credit: Adah Sharma/Instagram)
అదా శర్మ (Image credit: Adah Sharma/Instagram)