Satyabhama Debjani modak: ఇకపై ఈమె డాక్టర్ వేద కాదు 'సత్యభామ'
ఎన్నెన్నో జన్మల బంధం సీరియల్ తో తెలుగు ప్రేక్షకులను మెప్పించిన బెంగాలీ బ్యూటీ దేబ్‌జాని మోదక్ ఇప్పుడు 'సత్యభామ' సీరియల్ తో వస్తోంది
ఓ సీరియర్ కి సైన్ చేసిన దేబ్‌జానీ మోదక్..ఆ సీరియల్ షూటింగ్ మొదలయ్యాక ఆగిపోవడంతో నిరాశ చెందింది. ఆ తర్వాత ఆ సీరియల్ అసిస్టెంట్ డైరెక్టర్ తెరకెక్కించిన ఓ బెంగాలీ సినిమాలో హీరోయిన్ ఛాన్స్ కొట్టేసింది.
టెన్త్ లోనూ మొదటి సినిమా విడుదల కావడం ఆ తర్వాత మరో రెండు మూవీస్ చేయడంతో కాలేజీకి వెళ్లే అవకాశం రాలేదట. ప్లస్ టూ తర్వాత కరస్పాండెంట్ లో డిగ్రీ పూర్తిచేసింది.
సినిమాల కన్నా ఇంట్లో తల్లిదండ్రులు సీరియల్స్ ని ఆస్వాదించడం చూసి సీరియల్స్ లో నటించాలనే ఆలోచన వచ్చి బుల్లితెరపై ఎంట్రీ ఇచ్చింది మోదక్.
బెంగాలీలో ఏడు సీరియల్స్, తమిళంలో ఓ సీరియల్ చేసింది. ఇప్పుడు తెలుగులో 'ఎన్నెన్నో జన్మల బంధం సీరియల్' లో అందం,అభినయంతో మెప్పిస్తోంది.
దెబ్‌జాని మోదక్ (image credit:Debjani Modak/Instagram)
దెబ్‌జాని మోదక్ (image credit:Debjani Modak/Instagram)