షూటింగ్‌లో బిజీగా ఆలియా - వైట్ డ్రస్సులో అదిరిపోతూ!
ABP Desam
Updated at:
31 Jul 2023 04:31 PM (IST)
1
బాలీవుడ్ బ్యూటీ ఆలియా భట్ ముంబైలో బిజీగా షూటింగ్ చేస్తున్నారు.
Download ABP Live App and Watch All Latest Videos
View In App2
షూట్ పూర్తయిన అనంతరం ఫొటోలకు పోజిచ్చారు.
3
వైట్ డ్రస్సులో మెరిసిపోతూ ఆలియా కనిపించారు.
4
ఆలియా భట్ నటించిన ‘రాకీ అవుర్ రాణి కీ ప్రేమ్ కహానీ’ సూపర్ హిట్ టాక్‌తో దూసుకుపోతుంది.
5
తను నెగిటివ్ రోల్‌లో నటించిన హాలీవుడ్ సినిమా ‘హార్ట్ ఆఫ్ స్టోన్’ త్వరలో విడుదల కానుంది.
6
ఈ సినిమా డైరెక్ట్‌గా నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమ్ అవుతుంది.