క్యాజువల్‌గా కూల్ లుక్‌లో ఆలియా
ABP Desam | 20 Jun 2023 02:47 AM (IST)

ఆలియా భట్
1
ఆలియా భట్ క్యాజువల్‌గా కూల్ లుక్‌లో కనిపించారు.
2
లూజ్ జీన్స్ ప్యాంట్, జీన్స్ జాకెట్‌లో ట్రెండీగా ఉన్నారు.
3
ఆలియా భట్ విలన్‌గా నటించిన ‘హార్ట్ ఆఫ్ స్టోన్’ ట్రైలర్ విడుదల అయింది.
4
ఈ సినిమాలో ఆలియా భట్ డెడ్లీ విలన్‌గా కనిపించనున్నారు.
5
వండర్ ఉమెన్ ఫేమ్ గాల్ గాడోట్ ప్రధాన పాత్రలో నటిస్తున్నారు.
6
నెట్‌ఫ్లిక్స్‌లో ఆగస్టు 11వ తేదీ నుంచి ఈ సినిమా స్ట్రీమ్ కానుంది.