బిహార్ ఎన్నికలు 2025
(Source: ECI | ABP NEWS)
Alia Bhatt: 'కాఫీ విత్ కరణ్' షో కోసం అలియాభట్ స్టయిలింగ్
ABP Desam Updated at: 03 Jul 2022 09:52 PM (IST)
1
బాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా వెలుగొందుతోన్న అలియా భట్ 'ఆర్ఆర్ఆర్'తో టాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చింది.(Photo Courtesy : Alia Bhatt/Instagram)
Download ABP Live App and Watch All Latest Videos
View In App2
రాజమౌళి రూపొందించిన ఈ సినిమాలో సీత క్యారెక్టర్ లో కనిపించింది అలియా.(Photo Courtesy : Alia Bhatt/Instagram)
3
ప్రస్తుతం ఈ బ్యూటీ నటించిన 'బ్రహ్మాస్త్ర' సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది.(Photo Courtesy : Alia Bhatt/Instagram)
4
ఇదిలా ఉండగా.. రీసెంట్ గా ఈ బ్యూటీ 'కాఫీ విత్ కరణ్' సీజన్ 7లో పాల్గొంది.(Photo Courtesy : Alia Bhatt/Instagram)
5
దీనికోసం చాలా స్టైల్ గా రెడీ అయింది అలియా. (Photo Courtesy : Alia Bhatt/Instagram)
6
ఈ ఫొటోలను అభిమానులతో పంచుకుంది. (Photo Courtesy : Alia Bhatt/Instagram)
7
ప్రస్తుతం ఈ ఫొటోలు వైరల్ అవుతున్నాయి. (Photo Courtesy : Alia Bhatt/Instagram)