Alia Bhatt: బాత్ టబ్ లో అలియా, స్టైలిష్ ఫొటోలతో పిచ్చెక్కిస్తోంది
ABP Desam
Updated at:
18 Feb 2022 04:43 PM (IST)
1
బాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా వెలుగొందుతోన్న అలియా భట్ త్వరలోనే టాలీవుడ్ లో ఎంట్రీ ఇవ్వనుంది.(Photo Courtesy : Instagram)
Download ABP Live App and Watch All Latest Videos
View In App2
రాజమౌళి తెరకెక్కిస్తోన్న 'ఆర్ఆర్ఆర్'లో అలియా భట్.. సీత క్యారెక్టర్ లో కనిపించనుంది.(Photo Courtesy : Instagram)
3
'ఆర్ఆర్ఆర్' సినిమాను మార్చి 25న విడుదల చేయనున్నారు. (Photo Courtesy : Instagram)
4
బాలీవుడ్ లో ఈ బ్యూటీ నటించిన 'గంగూభాయ్' సినిమా విడుదలకు సిద్ధమవుతోంది. (Photo Courtesy : Instagram)
5
దీంతో సినిమా ప్రమోషన్స్ లో జోరుగా పాల్గొంటుంది అలియా. (Photo Courtesy : Instagram)
6
తాజాగా ఆమె సోషల్ మీడియాలో షేర్ చేసిన ఫొటోలు వైరల్ అవుతున్నాయి. (Photo Courtesy : Instagram)
7
అలియాభట్ ఫొటోలు(Photo Courtesy : Instagram)
8
అలియాభట్ ఫొటోలు(Photo Courtesy : Instagram)