✕
  • హోమ్
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • ఆట
  • వెబ్ స్టోరీస్
  • ఫోటో గ్యాలరీ
  • ఫ్యాక్ట్ చెక్
  • బిగ్‌బాస్
  • సినిమా
  • టీవీ
  • సినిమా రివ్యూ
  • ఓటీటీ-వెబ్‌సిరీస్‌
  • పర్సనల్ ఫైనాన్స్
  • ఐపీవో
  • మ్యూచువల్ ఫండ్స్
  • ఆటో
  • మొబైల్స్‌
  • టీవీ
  • గాడ్జెట్స్
  • ల్యాప్‌టాప్
  • వాస్తు
  • శుభసమయం
  • ఫుడ్ కార్నర్
  • ఆరోగ్యం
  • ఆయుర్వేదం
  • ఎడ్యుకేషన్
  • వెబ్ స్టోరీస్
  • ఇండియా
  • యువ
  • క్రైమ్
  • జాబ్స్
  • ట్రెండింగ్
  • రైతు దేశం
  • పాలిటిక్స్
  • న్యూస్
  • ప్రపంచం
  • హైదరాబాద్
  • అమరావతి
  • విశాఖపట్నం
  • విజయవాడ
  • రాజమండ్రి
  • కర్నూల్
  • తిరుపతి
  • నెల్లూరు
  • వరంగల్
  • నల్గొండ
  • కరీంనగర్
  • నిజామాబాద్

Alia Bhatt Saree : రామాయణంలోని ప్రధాన ఘట్టాలతో చీర చేయించుకున్న ఆలియా.. డిజైన్ చేయడానికి ఎన్నిరోజులు పట్టిందంటే

Geddam Vijaya Madhuri   |  24 Jan 2024 04:45 PM (IST)
1

ఆలియా భట్ అయోధ్య రామ మందిరం ప్రారంభోత్సవానికి ఓ ప్రత్యేకమైన చీరను డిజైన్ చేయించుకుంది. తన భర్త రణ్​బీర్​తో కలిసి ఈ కార్యక్రమానికి డిజైన్ చేయించుకున్న చీర కట్టుకెళ్లి అందరి దృష్టిని ఆకర్షించింది.(Images Source : stylebyami)

2

రామాయణంలోని ప్రధాన ఘట్టాలతో ఈ చీరను డిజైనర్లు రూపొందించారు. బ్లూ కలర్ శిల్క్ శారీలపై రామణంలోని ఘట్టాలను పొందుపరిచారు. అయితే ఈ డిజైన్లను ప్రింట్ చేయలేదని చేతులతో దీనిని చేశామని డిజైనర్ తెలిపారు.(Images Source : stylebyami)

3

రామయణంలో రాముడు శివధనుస్సు ఎత్తడం, బంగారు జింక ఘట్టం, సీతమ్మను రావణుడు అపహరించిన ఘట్టం, రాముల వారి ఉంగరాన్ని సీతకు హనుమంతుడు బహుకరించిన ఘట్టాలను ఈ చీరపై డిజైన్ చేశారు.(Images Source : stylebyami)

4

ఈ చీరలో రాముడి పట్టాభిషేకాన్ని కూడా పెయింటింగ్ చేసినట్లు డిజైనర్ తెలిపారు. మొత్తంగా ఈ చీరను రెడీ చేయడానికి 100 గంటలు పట్టిందని వెల్లడించారు.(Images Source : stylebyami)

5

అంగరంగ వైభవంగా జరిగిన అయోధ్య రామమందిరం ప్రారంభోత్సవానికి ఆలియా ఈ శారీ కట్టుకుని వెళ్లింది. రణ్​బీర్​ కపూర్, ఆలియా ఇద్దరూ దైవపూజలు ఎక్కువ చేస్తారు. పెళ్లికి ముందు తనకి అంత భక్తి ఉండేది కాదని.. పెళ్లి తర్వాత నీతూ ఆంటీ తనకు అన్ని నేర్పిందని పలు ఇంటర్వ్యూల్లో చెప్పింది ఆలియా.(Images Source : stylebyami)

6

బాలీవుడ్​ నుంచి ఎందరో సెలబ్రేటీలు ఈ ఫంక్షన్​కు ట్రెడీషనల్​ లుక్​లో వెళ్లారు కానీ.. ఆలియా శారీ అభిమానులను, రాముడి భక్తులను బాగా ఆకట్టుకుంది.(Images Source : stylebyami)

  • హోమ్
  • ఫోటో గ్యాలరీ
  • ఎంటర్‌టైన్‌మెంట్‌
  • Alia Bhatt Saree : రామాయణంలోని ప్రధాన ఘట్టాలతో చీర చేయించుకున్న ఆలియా.. డిజైన్ చేయడానికి ఎన్నిరోజులు పట్టిందంటే
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.