‘ఓఎంజీ 2’ స్క్రీనింగ్‌లో సినిమా యూనిట్ - అక్షయ్, పంకజ్ త్రిపాఠి కూడా!
ABP Desam
Updated at:
08 Aug 2023 01:36 AM (IST)
1
‘ఓఎంజీ 2’ సినిమా స్పెషల్ స్క్రీనింగ్‌లో సినిమా యూనిట్ పాల్గొన్నారు.
Download ABP Live App and Watch All Latest Videos
View In App2
అక్షయ్ కుమార్ ఈ సినిమాలో టైటిల్ రోల్‌లో కనిపిస్తున్నారు.
3
శివుడి పాత్రను అక్షయ్ కుమార్ పోషిస్తున్నారు.
4
పంకజ్ త్రిపాఠి కీలక పాత్రలో కనిపిస్తున్నారు.
5
మిర్జాపూర్ వెబ్ సిరీస్ ద్వారా తెలుగు ప్రేక్షకుల్లో కూడా పంకజ్ మంచి పేరు తెచ్చుకున్నారు.
6
‘ఓఎంజీ 2’ సినిమా ఆగస్టు 11వ తేదీన విడుదల కానుంది.