Pragya Jaiswal Photos: వైన్ గ్లాస్ లా నిగనిగలాడుతున్న ప్రగ్యా జైస్వాల్
ABP Desam | 29 Dec 2021 12:18 PM (IST)
1
''కంచె'' సినిమాతో తెలుగు ప్రేక్షకులను మెప్పించిన ప్రగ్యా జైస్వాల్.. ఆ తర్వాత కొన్ని సినిమాల్లో నటించినా ఆశించిన స్థాయిలో గుర్తింపు దక్కించుకోలేకపోయింది. రీసెంట్ గా బాలకృష్ణ అఖండ మూవీలో మెరిసింది.
2
గ్లామర్ డోస్ పెంచినా పెద్దగా అవకాశాలు మాత్రం రాలేదు. అందాలు కావాల్సినంత ఆరబోసినా కూడా ఎందుకో కానీ ఈ భామకు అదృష్టం మాత్రం పెద్దగా కలిసి రాలేదు.
3
అవకాశాల సంగతి ఎలా ఉన్నా..సోషల్ మీడియాలో జోరుమీదుంటుంది అఖండ బ్యూటీ. చీరకట్టు ఫొటోస్ షేర్ చేస్తూ ఎట్రాక్ట్ చేస్తుంటుంది.
4
ప్రగ్యా జైస్వాల్ (Image credit: Pragya jaiswal/Instagram)
5
ప్రగ్యా జైస్వాల్ (Image credit: Pragya jaiswal/Instagram)
6
ప్రగ్యా జైస్వాల్ (Image credit: Pragya jaiswal/Instagram)
7
ప్రగ్యా జైస్వాల్ (Image credit: Pragya jaiswal/Instagram)
8
ప్రగ్యా జైస్వాల్ (Image credit: Pragya jaiswal/Instagram)