Pragya Jaiswal: ట్రెడిషనల్ లుక్లో ముచ్చటగా కనిపిస్తున్న బాలయ్య భామ ప్రగ్యా జైస్వాల్
ABP Desam | 28 Sep 2022 01:44 PM (IST)
1
అమాయకమైన మొహం, చక్కని నవ్వుతో అందరినీ కట్టిపడేసింది ప్రగ్యా జైస్వాల్. Image Credit: Pragya Jaiswal/ Instagram
2
కంచె సినిమాతో తెలుగు తెరకి పరిచయం అయ్యింది. Image Credit: Pragya Jaiswal/ Instagram
3
బాలయ్య సరసన 'అఖండ' సినిమాలో నటించి బ్లాక్ బస్టర్ హిట్ ని తన ఖాతాలో వేసుకుంది. Image Credit: Pragya Jaiswal/ Instagram
4
ఎప్పటికప్పుడు తన లేటెస్ట్ ఫోటోస్ సోషల్ మీడియాలో షేర్ చేస్తూ అభిమానులని అలరిస్తోంది. Image Credit: Pragya Jaiswal/ Instagram
5
ట్రెడిషనల్, వెస్ట్రన్ ఏ లుక్ అయినా ప్రగ్యా అందం రెట్టింపు అవుతోంది. Image Credit: Pragya Jaiswal/ Instagram
6
పింక్ కలర్ లెహంగాలో ప్రిన్సెస్ లా మెరిపోతున్న ప్రగ్యా జైస్వాల్. Image Credit: Pragya Jaiswal/ Instagram
7
పింక్ కలర్ లెహంగాలో ప్రిన్సెస్ లా మెరిపోతున్న ప్రగ్యా జైస్వాల్. Image Credit: Pragya Jaiswal/ Instagram